Powered By Blogger

Sunday, August 10, 2014

చట్టం గురుంచి అప్పుడు తెలియదా KCR?

హైదరాబాద్ నగరం పై గవర్నర్ అధికారాల్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ పై కెసిఆర్ చేసిన ఫాసిస్టు వ్యాక్యలని భ జ ప నాయకుడు వెంకయ్య నాయుడు తప్పు బట్టారు .  విభజన బిల్లులో అంశాలు తెలియకుండానే సంబరాలు చేసుకున్నారా  అని ప్రశ్నించారు. చట్టం చేసింది కాంగ్రెస్ అయితే మోడీ ని విమర్శించడం సరి కాదు అని హితవు పలికారు.

No comments:

Post a Comment